Bharat Aawaz
తిరుపతిలో జేఎస్ఎస్ క్యాంపస్ ఏర్పాటు జేఎస్ఎస్ (JSS) మహా విద్యపీఠంతో ప్రభుత్వం ఒప్పందం
తిరుపతిలో జేఎస్ఎస్ క్యాంపస్ ఏర్పాటు జేఎస్ఎస్(JSS) మహావిద్యాపీఠంతో ప్రభుత్వం ఒప్పందం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంవోయూ అమరావతి: ప్రజాప్రభుత్వంలో తిరుపతికి మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ తరలిరానుంది. మైసూరుకు చెందిన జేఎస్ఎస్(JSS) మహావిద్యాపీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్-క్యాంపస్ (JSS AHER Off-Campus) ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు మంత్రి నారా...
212 Views