ఈరోజు నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ సోదర సోదరీమణులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేయడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా రూ.4 కోట్ల విలువైన పరికరాలు, 3000 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులకు అందించడం జరిగింది. వారి జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన ALIMCO సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు....