Bharat Aawaz
ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది .
ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది . నేను కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది... ఎమ్మెల్యే గారు స్వయంగా నా ఇంటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నాకు అందించడం జీవితంలో మరువలేను : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను పొందిన సుకన్య గారు. తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీకి చెందిన E. సూక్యన్య గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,57,753 రూపాయలు మంజూరు చేయించిన...
231 Views