Bharat Aawaz
మన కూటమి అధినాయకుల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
మన కూటమి అధినాయకుల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా : ఎమ్మెల్యే పులివర్తి నాని గారు. తిరుపతి రూరల్ మండలంలో ఇప్పటికే అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఎమ్మెల్యే గారు.  అందులో భాగంగానే ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలోని చెన్నయగుంట చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గారు.  చెరువును సుమారు 41 లక్షలతో సుందరీకరణ తో పాటు ఓపెన్ జిమ్,...
198 Views