🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్, జూన్ 18 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఒక ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆసిఫాబాద్ మండల పరిధిలోని కోసార గ్రామానికి చెందిన బానోత్ రాజు, అతని భార్య సునీత తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు...