ఈరోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం- సంక్షేమం అభివృద్ధి" విజయోత్సవ సభ
ఈరోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం- సంక్షేమం అభివృద్ధి" విజయోత్సవ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.   గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలు, ఆన్‌లైన్ అక్రమాల వల్ల వెనుకబడిన మార్కాపురాన్ని మళ్లీ అభివృద్ధి...
0 Comments 0 Shares 181 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com