Bharat Aawaz
సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్.

ఈ రోజు ఆల్వాల్ సత్యసాయి కాలనీలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి అదేశాల మేరకు రూ.45 లక్షల CC రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో..కాలనీ వాసులు నర్సాగౌడ్,రాఘవేంద్ర.బిఆర్ఎస్..నాయకులు మోసిన్, జంధార్, జె.డి.నర్సింలు, మురళిగౌడ్, రాజు. తదితరులు పాల్గొన్నారు
312 Views