Bharat Aawaz
ఘనంగా హనుమాన్ జయంతి.

అల్వాల్ సర్కిల్ పరిదిలోని వెస్ట్ వెంకటాపురం గల శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపారు. అత్యంత భక్తితో 108 కళాశాలతో అభిషేకాలు హనుమాన్ చాలీసా పారాయణం లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఈ పూజలో భక్తులు ఎంతో భక్తితో పాల్గొని హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
306 Views