అందరికీ నమస్తే.
ఈ రోజు శ్రీ రంగనాథ్ గారు, HYDRA కమిషనర్, శ్రీ జోయెల్ డేవిస్ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్, హైదరాబాద్, శ్రీ రాహుల్ హెగ్డే గారు, డీసీపీ ట్రాఫిక్-III, శ్రీ రామకృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ, రాజేంద్రనగర్ జోన్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, జోనల్ కమిషనర్, రాజేంద్రనగర్ జోన్, ఇతర GHMC, HYDRA అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసు అధికారులు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్ బాబా వాటర్ లాగింగ్ పాయింట్, పిల్లర్ నెం. 265 మరియు ఇతర వాటర్ లాగింగ్‌ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.
వాటర్ లాగింగ్‌కు గల కారణాలను ఫీల్డ్ సిబ్బందితో చర్చించి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నీరు సాఫీగా ప్రవహించేందుకు మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు సిల్ట్, చెత్త మరియు ఇతర వ్యర్థాలను తొలగించి, వాటర్ లాగింగ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
అందరికీ నమస్తే. ఈ రోజు శ్రీ రంగనాథ్ గారు, HYDRA కమిషనర్, శ్రీ జోయెల్ డేవిస్ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్, హైదరాబాద్, శ్రీ రాహుల్ హెగ్డే గారు, డీసీపీ ట్రాఫిక్-III, శ్రీ రామకృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ, రాజేంద్రనగర్ జోన్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, జోనల్ కమిషనర్, రాజేంద్రనగర్ జోన్, ఇతర GHMC, HYDRA అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసు అధికారులు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్ బాబా వాటర్ లాగింగ్ పాయింట్, పిల్లర్ నెం. 265 మరియు ఇతర వాటర్ లాగింగ్‌ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. వాటర్ లాగింగ్‌కు గల కారణాలను ఫీల్డ్ సిబ్బందితో చర్చించి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నీరు సాఫీగా ప్రవహించేందుకు మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు సిల్ట్, చెత్త మరియు ఇతర వ్యర్థాలను తొలగించి, వాటర్ లాగింగ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
0 Comments 0 Shares 609 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com