మంచిర్యాల జిల్లా : కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, విజిలెన్స్ ఎంక్వయిరీ పేరుతో ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంఖ్యను తగ్గించే కుట్రకు పాల్పడుతోంది. తద్వారా సంస్థను ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి, ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ చర్యలను వెంటనే విరమించుకోవాలని కవిత డిమాండ్ చేశారు.