మంచిర్యాల జిల్లా కాసిపేట్ గనిలో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత,తమ స్వేదాన్ని చిందిస్తూ.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి భూగర్భంలో బొగ్గు వెలికితీస్తున్న సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు