గిద్దలూరు పట్టణంలోని నల్లగొండ బజార్‌లో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్లకు మరియు జంగాల కాలనీ నుంచి మంగళ కాలనీ వరకు రూ.30 లక్షలు, కాలువకట్ట వీధిలో రూ.25 లక్షలతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించాను
గిద్దలూరు పట్టణంలోని నల్లగొండ బజార్‌లో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్లకు మరియు జంగాల కాలనీ నుంచి మంగళ కాలనీ వరకు రూ.30 లక్షలు, కాలువకట్ట వీధిలో రూ.25 లక్షలతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించాను... అలాగే ఇప్పటికే ప్రారంభమైన రోడ్డు పనులను పరిశీలించి, వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను.
1 Comments 0 Shares 271 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com