Bharat Aawaz
అంగన్‌వాడీ కేంద్రాలు, త్రాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూన్ 11: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు గ్రామాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే హరిత ఐఏఎస్ గారు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ నుండి వివిధ శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ (VC) ద్వారా సమీక్షా సమావేశం...
352 Views