మహిళా క్రీడాకారిణులకు ‘శక్తి టీం’ శక్తి యాప్ పై అవగాహన
చీరాల, మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ గారు ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ డిఎస్పీ మోయిన్ గారు సూచనలతో.. చీరాల పట్టణ రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టేడియంలో జరుగుతున్న ఉమెన్స్ ప్రో కబడ్డీ పోటీలకు విచ్చేసిన మహిళా క్రీడాకారిణులకు శక్తి టీం కానిస్టేబుల్...
0 Comments 0 Shares 352 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com