Bharat Aawaz
ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిమ్మల హేమంత్‌కు 'ఎక్స్' వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు..
ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిమ్మల హేమంత్‌కు 'ఎక్స్' వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు   *"భారత్ ఆవాజ్ న్యూస్ * విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు హేమంత్ చేస్తున్న కృషిని అభినందించిన మంత్రి లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని సైకిల్‌పై ప్రచారం చేస్తున్న హేమంత్ గతేడాది డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సాధించిన నిమ్మల హేమంత్.
Like
1
232 Views