Bharat Aawaz
ఆసిఫాబాద్‌లో ఇంధన కష్టాలు పట్టించుకునేవారే లేక గంటల తరబడి రైతులు, ట్రాక్టర్ యజమానులు, వాహనదారుల అరిగోస
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డీజిల్ కొరత సెగ తీవ్రరూపం దాల్చగా, మెజారిటీ పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయి నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ప్రస్తుతం డీజిల్ లభిస్తున్న ఏకైక ⁠ఇండియన్ ఆయిల్ (IndianOil) బంకు వద్దకే జిల్లా నలుమూలల నుండి వందలాది వాహనాలు ఒక్కసారిగా పోటెత్తాయి. ప్రస్తుతం వ్యవసాయ రబీ కోతలు, సాగు పనులు పీక్ స్టేజ్‌లో ఉండటంతో ట్రాక్టర్ యజమానులు, రైతులు, ఆటో డ్రైవర్లు...
372 Views