రాజాపేట జూన్ 06 భారత్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ఉద్యమ నాయకురాలు ఎడ్ల బాలలక్ష్మి రాజపేట మండల టి యు జె ఎ సి తెలంగాణ ఉద్యమ జేఏసీ అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఘనంగా సత్కరించారు తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని నేటికీ కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎడ్ల బాలలక్ష్మికి బాధ్యతలు దక్కడం ఉద్యమకారులకు గర్వకారణం...