Bharat Aawaz
కాంగ్రెస్ బీఎల్ఏ లకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ. ఎన్నికల విజయానికి బూత్ లెవెల్ ఏజెంట్లే బలమైన సైన్యం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమరం భీం ఆసిఫాబాద్ భారత న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) కీలక పాత్ర పోషిస్తారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆసిఫాబాద్ పట్టణంలోని వోడ్డేపల్లి గార్డెన్‌లో నిర్వహించిన బీఎల్ఏల ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సుగుణక్క...
386 Views