🎤కొమరం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ : పరిసరాల పరిశుభ్రతతోనే వివిధ రకాల అంటువ్యాధులకు దూరంగా ఉండవచ్చని అసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ తెలిపారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యాచరణ'లో భాగంగా, శనివారం పట్టణంలోని 19వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన...