Bharat Aawaz
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విపత్తు నిర్వహణ ముందస్తు చర్యలు: సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హరిత IAS గారు రియు జిల్లా ఎస్పీ నితికా పంత్ IPS గారి  నేతృత్వంలో రాబోయే వర్షాకాలాన్ని పురస్కరించుకుని భారీ వర్షాలు, వరదలు మరియు ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో విపత్తు నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై ఉన్నత...
358 Views