Bharat Aawaz
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్, రాజుర గ్రామానికి చెందిన లోనారే సునీత అనే మహిళకు సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నుండి మంజూరైన రూ 17,000 విలువ గల చెక్కును శుక్రవారం నాడు గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో లబ్ధి...
421 Views