ఆసిఫాబాద్ దస్నాపూర్ అగ్నిప్రమాద బాధితులకు కాంగ్రెస్ అండ – డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క భరోసా
🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ పట్టణ పరిధిలోని దస్నాపూర్ కాలనీలో గత అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితులను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క గురువారం నాడు పరామర్శించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె, కాలిపోయిన ఇళ్లను మరియు సర్వస్వం కోల్పోయిన కుటుంబాల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, బాధితులకు ధైర్యం...
0 Comments 0 Shares 361 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com