ఘనంగా దుగ్గిరాల గోపాలకృష్ణ జయంతి
చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ నందు ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 137 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు . పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ చీరాల,పేరాల గ్రామ పంచాయతీలను బ్రిటిష్ వారు మున్సిపాలిటీ చేసి, ఇంటి పన్ను విపరీతముగా పెంచిన సందర్భంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉద్యమానికి నాయకత్వం వహించి పదిహేడు వేల మంది ప్రజలను, సొంత...
0 Comments 0 Shares 195 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com