Bharat Aawaz
ఎమ్మెల్యే కోవలక్ష్మి గారిని అవమానపరచలేదు, సమయాభావం వల్లే మాట్లాడే అవకాశం రాలేదు: కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ గారు
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్  న్యూస్ ప్రతినిధి జగదీష్) ఆసిఫాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి జిల్లా పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి గారికి ఎక్కడా ఎలాంటి అవమానం జరగలేదని, కెరమెరి మండలం కొత్తగూడాలో ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆమె అధ్యక్షతననే ఘనంగా ప్రారంభమైందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ గారు స్పష్టం చేశారు. మంగళవారం తన నివాసంలో...
478 Views