Bharat Aawaz
"నా తల తాకట్టు పెట్టియినా నిధులు తెస్తా. పేదోడి ఇల్లు కట్టి తీరుతా, రైతుల కోసం ఎవరినైనా ఎదిరిస్తా. మోదీనైనా లెక్కచేయను-ఆసిఫాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గర్జన
🎤కొమరం భీం ఆసిఫాబాద్ (భారత్  ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కొఠారి-కాగజ్‌నగర్ కూడలి వద్ద నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి బాట' బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగిస్తూ, గిరిజనులు, ఆదివాసీలు, రైతులు, పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేస్తూ జిల్లా ప్రగతి కోసం...
510 Views