అభివృద్ధి మా లక్ష్యం - ఎమ్మెల్యే కొండయ్య
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం తరఫున మొదటి తేదీ తెల్లవారుజామునే ప్రతి పేదవాడికి పెన్షన్ పంపిణీ చేశారని అన్నారు. బుర్లవారిపాలెం గ్రామానికి ఇప్పటి వరకు నాలుగు కోట్ల...
0 Comments 0 Shares 201 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com