Bharat Aawaz
వినయ్ గార్డెన్స్‌లో పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సీఎం బందోబస్తు సమీక్షా సమావేశం.
🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కాగజ్‌నగర్: రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్స్ నందు పోలీస్ అధికారులతో ప్రత్యేక బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ...
520 Views