🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి కాగజ్నగర్ ఎక్స్ రోడ్, కెరమెరి పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ నితికా పంత్ భారీ ఆంక్షలు మరియు ట్రాఫిక్ నిబంధనలను జారీ చేశారు. అధికారిక రూట్ మ్యాప్ ప్రకారం, ప్రజల సౌకర్యార్థం భారీ పార్కింగ్ స్థలాలను కేటాయించారు. దీని ప్రకారం,...