గాంధీభవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం – కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి
హైదరాబాద్, మే 30: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. శనివారం గాంధీభవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్...