భరత్ నగర్‌లో రూ.14 లక్షల పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన
హైదరాబాద్, కూకట్పల్లి, మే 29: కూకట్పల్లి నియోజకవర్గంలోని భరత్ నగర్ హెచ్.ఐ.జి ప్రాంతంలో రూ.14 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన పైప్లైన్ పనులకు శుక్రవారం మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటం తన బాధ్యత అని తెలిపారు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కొరత లేకుండా...
0 Comments 0 Shares 242 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com