#గెట్టు పంచాయితీ ఒక నిండు ప్రాణం తీసింది
 సూర్యాపేట జిల్లా సోలిపేట అనే గ్రామం లో దారుణం చోటుచేసుకుంది. సొంత పాలొళ్ళే గెట్టు పంచాయితీ వల్లా పగ పెంచుకొని.. మార్గం మధ్యలో ఊరి శివారులో మకాం వేసి హతజమార్చిన ఘటన సోలిపేట వాసులకు అదేవిదంగా పక్కా గ్రామాలు కూడా బయోందాలనకు గురి కావడం..పోలీస్ లు రావడం ఊరి మొత్తం హడేల్ గా మారింది.. వయస్సు 54 బాల రాములు అనే వ్యక్తి నీ అతి దారుణంగా నరికి చంపడం సూర్యాపేట జిల్లాలో నీ సోలిపేట గ్రామం ఒక్కసారి గా...
0 Comments 0 Shares 281 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com