ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభించిన : ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి
పరిగి మే 27 పరిగి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,డిజిటల్ ఎక్స్‌రే యూనిట్ ద్వారా రోగులకు వేగవంతమైన మరియు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు....
0 Comments 0 Shares 492 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com