కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడు
ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా... ఆటుపోటులు ఎదురైనా టార్గెట్ ఒక్కటే.... ఆదివాసులకు న్యాయం జరగాలి ఎంత ఎదిగిన ఒదిగే గుణం ఆయన సొంతం మహబూబాబాద్, మే 26:​​ఒక సాధారణ పల్లెటూరిలో, సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు.. నేడు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల గొంతుకగా మారడం వెనుక ఒక గొప్ప సంకల్పం, దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఉంది. ఆయనే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన...
0 Comments 1 Shares 112 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com