రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాలు కాపాడుతున్న నిశ్శబ్ద పోరాట యోధులు!
నేడు '108 పైలట్ల' దినోత్సవం సందర్బంగా వారికి శుభాకాంక్షలు
ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుల్లా నిలుస్తున్న 108 సిబ్బందికి సెల్యూట్
మహబూబాబాద్, మే 26: కూతపెడితే చాలు.. నిమిషాల్లో ప్రత్యక్షమై, మృత్యువుతో పోరాడుతున్న ప్రాణాలను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చే అపర సంజీవని... '108 అంబులెన్స్'. మరి ఈ అంబులెన్స్ వెనుక ఉండి, ప్రతి సెకనూ ఎంతో విలువైనదని భావించి, ట్రాఫిక్‌ను సైతం చీల్చుకుంటూ...