Bharat Aawaz
కాంగ్రెస్ పార్టీకి కళ్లెం బిక్షపతి సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 25 రాజపేట మండలం కాలువ పెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్లెం బిక్షపతి గౌడ్ అనారోగ్యం బారినపడి ఆదివారం వేకువజామున మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే కాల్వపల్లి గ్రామానికి చేరుకున్నాడు మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి పూలమాల వేసిన బీర్ల  ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించాడు కాంగ్రెస్ పార్టీకి గ్రామ...
247 Views