Bharat Aawaz
ఆసిఫాబాద్‌లో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్, మే 25: ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని 18వ వార్డులో అర్హులైన మహిళలకు 'ఇందిరా మహిళా శక్తి' చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) దత్తాత్రేయ,...
581 Views