ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్
🎤ఆసిఫాబాద్, మే 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మండుతున్న ఎండల నేపథ్యంలో సామాన్య ప్రజలు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఒక గొప్ప మానవతా కార్యక్రమం శనివారం నాడు ఘనంగా ప్రారంభమైంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద UBY ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి...
0 Comments 0 Shares 54 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com