టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి 108 బూత్ ఇంచార్జీ ప్రమాదవ శాస్తూ తాడి చెట్టు మీద నుండి పడటంతో కాలుకు తీవ్రగాయం అయినది. సుబ్రమణ్యం రెడ్డినీ పరామర్శించి బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ జన్మదినోత్సవ సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల...
0 Comments 0 Shares 224 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com