ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అలిమ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో చిలుకూరు మండల సమగ్ర శిక్ష ఉపాధ్యాయ బృందం వారి సహకారంతో గత ఆరు నెలల క్రితం నిర్వహించిన క్యాంపులో చిలుకూరు మండలం నుండి 15 మంది శారీరక వికలాంగత్వం కలిగినటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఉపకారణాల కొరకు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా అలిమ్కో సంస్థ పంపించినటువంటి 6 గురికి వీల్ చైర్ లు, 3 రోలెటర్ లు, 3 హియరింగ్ ఎయిడ్ లు,3 మస్జిద్ కిట్ ల...
0 Comments 0 Shares 181 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com