*శంషాబాద్ ఎయిర్ పోర్టు....*


శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టు


బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు


నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నం


శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజా


పట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారు


గాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు


*నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు*


రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు


నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులు


నిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింత


నిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు

*శంషాబాద్ ఎయిర్ పోర్టు....*శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టుబ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నంశంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజాపట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారుగాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు*నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు*రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులునిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింతనిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు
0 Comments 0 Shares 42 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com