సమ్మర్ ఫుట్బాల్ కోచింగ్
నేడు N.R.& P.M. హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా విద్యార్థులకు సమ్మర్ ఫుట్ బాల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించి జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయిలో ఉత్తమ ఫుట్ బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దటానికి ఆరాట పడుతున్న సీనియర్ ఫుట్ బాల్ క్రీడాకారుడు బొనిగల ప్రేమయ్య గ్రౌండ్ నందు, క్రమం తప్పకుండా నలభై రోజులు విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తున్నందుకు, వారికి కూడా మా అసోసియేషన్ తరుపున...
0 Comments 0 Shares 32 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com