డీలిమిటేషన్ భయం – ఏపీ నేతలు ఒక్కటవుతున్నారా?
దేశవ్యాప్తంగా ఇప్పుడు “డీలిమిటేషన్” అంశం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. జనాభా ఆధారంగా పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు population control విజయవంతంగా అమలు చేసినప్పటికీ, ఇప్పుడు అదే రాజకీయంగా disadvantage అవుతుందా అనే చర్చ మొదలైంది. ఈ అంశంపై...
0 Comments 0 Shares 32 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com