కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని డిసీసీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి. వర్ధంతి కార్యక్రమం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ.
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి.జగదీష్  అసిఫాబాద్:భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా. కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో.గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు.రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉగ్రవాద వెతిరేక దినంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో...
0 Comments 0 Shares 191 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com