Bharat Aawaz
పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలుకూరు మండల బేతవోలు గ్రామo సబ్ స్టేషన్ పరిధిలో 21.05.2026 నా చేన్నారి గూడెం, ఆచర్లగూడెం, గ్రామాల పరిధిలో విద్యుత్ సరఫరా కొత్తగా 11 కేవీ లైను, పనులు, మరమ్మత్తులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
544 Views