సింగపూర్‌గా మారనున్న ఆంధ్రప్రదేశ్?
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం పోర్టులు, ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ముఖ్యంగా విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొడవైన తీర ప్రాంతం, పెద్ద పోర్టులు, పెరుగుతున్న పెట్టుబడులు రాష్ట్రానికి ప్రధాన బలాలుగా మారుతున్నాయి. అయితే...
0 Comments 0 Shares 56 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com