"కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ ప్రారంభం
🎤కుమురం భీం ఆసిఫాబాద్: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్ కార్ జగదీష్  ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో సాధారణంగా ప్రజలు ప్రయాణికులు మరియు కూలీల దాహార్తిని తీర్చడం కోసం ఆసిఫాబాద్  ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి కోవలక్ష్మీ గారు  సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ కోనేరు కోనప్ప గారి ఆదేశాల మేరకు. నేడు ఆసిఫాబాద్  పట్టణ కేంద్రంలోని ప్రభుత్వా ఆసుపత్రి సమీపంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో...
0 Comments 0 Shares 582 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com