ఘనంగా బీర్ల శంకర్ జన్మదిన వేడుకలు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 14  ఈరోజు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు సర్పంచ్ల ఫోరం మాజీ రాష్ట్ర కార్యదర్శి బీర్ల శంకర్ గారి జన్మదిన వేడుకలు రాజపేట మండలంలో నెమలి గ్రామం ఇందిరమ్మ కమిటీ సభ్యులు ధర్మ హరినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నందు టపాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి కేక్ కటింగ్ చేయడం జరిగింది అంతకుముందు మండల నాయకులు అందరూ శ్రీ బీర్ల శంకర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు...
0 Comments 0 Shares 67 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com