ప్రధాని పక్కన 'తండ్రి'.. పోలీసుల నుంచి 'కొడుకు' పరారీ: బేటీ బచావో నినాదం.. అపరాధికి అభయహస్తం!
ప్రధాని పక్కన తండ్రి.. పోలీస్ రికార్డుల్లో పరారీలో కొడుకు! ఇది న్యాయమా? మే 10న హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా ఒక వింత జరిగింది. పోలీస్ రికార్డుల ప్రకారం ఒక కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేసి 'అజ్ఞాతం' (Absconding) లో ఉన్నాడు. కానీ చిత్రమేంటంటే, అదే సమయంలో ఆ నిందితుడి తండ్రి మాత్రం ప్రధాని మోదీ పక్కన కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నారు. బెంగాల్‌లో ఆడబిడ్డల కోసం...
0 Comments 0 Shares 54 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com