బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13 ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి రైతులకు 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారంతో అందించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు కృతజ్ఞతలు చెబుతూ బుధవారం రాజాపేట పాడి రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ బిర్లా ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రాజాపేట మదర్ డైరీ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి రేవంత్...
0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com