విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలుకూరు సబ్ స్టేషన్ పరిధిలోని కొండాపురం గ్రామంలో రేపు 14-05-2026 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంటలవరకు విద్యుత్ సరఫర                       నిలిపివేయబడుతుంది కారణం కొండాపురం కొత్త సబ్స్టేషన్కు 33 కెవి లైన్ లాగుతున్నారు మరియు 11కేవీ కొండాపురం లైన్ లో చెట్టు కొమ్మలు కొట్టె కార్యక్రమం వున్నది కావున ఇట్టి విషయాన్ని గమనించగలరనీ ...
0 Comments 0 Shares 74 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com